Batting great Sachin Tendulkar said the day-night Test in India is a welcome addition and added that India players can speak to the ones who played Duleep Trophy with pink-balls ahead of the historic Eden Gardens Test Over Bangladesh.
#sachintendulkar
#INDvsBAN
#daynighttest
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#Teamindia
#india
#bangladesh
#souravganguly
#BCCI
ప్లడ్‌లైట్ల కింద భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు ఆడటాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు. ఇదొక మంచి ఎత్తుగడ అని చెప్పిన సచిన్... సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను బ్రతికించుకోవడానికి ఇదొక మంచి మార్గమని సచిన్ తెలిపాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 22న బంగ్లాదేశ్‌తో భారత్ తొలి పింక్ బాల్ టెస్టు ఆడనుంది.